SC, ST కాలనీల్లో విద్యుత్ బకాయిల వసూలుకు ప్రత్యేక డ్రైవ్

​* రూ.2.10 కోట్ల బకాయిల వసూలే లక్ష్యం ​* 29న ప్రత్యేక బృందాలతో క్షేత్రస్థాయి పరిశీలన ​* చెల్లించకపోతే విద్యుత్ కనెక్షన్ల తొలగింపు: సబ్ డివిజన్ అధికారి శ్రీకాంత్ ప్రకటన గడుర దాత్రి న్యూస్ ​మైదుకూరు, జూలై 26: మైదుకూరు విద్యుత్ సబ్ డివిజన్ పరిధిలోని SC, ST కాలనీల్లో దీర్ఘకాలంగా బకాయిపడ్డ విద్యుత్ బిల్లుల వసూలు కోసం రేపటి జూలై 27నుంచి ఈ నెల చివరి వరకు ప్రత్యేక కార్యాచరణ నిర్వహిస్తున్నట్లు సబ్ డివిజనల్ అధికారి శ్రీకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ​మైదుకూరు...