చోళుల శిల్పకళా వైభవం.. నందలూరులో వైభవంగా శ్రీ సౌమ్యనాథస్వామి బ్రహ్మోత్సవాలు

గరుడధాత్రి న్యూస్ కడప : ఈ నెల 21 నుండి 31 వరకు కనులపండువగా వాహన సేవలు 28న కల్యాణం, 29న రథోత్సవం ​నందలూరు, జూలై 19: ప్రాచీన ఆలయాలకు, ఆధ్యాత్మిక సంపదకు పుట్టినిల్లయిన కడప జిల్లాలో అత్యంత ప్రాశస్త్యం పొందిన పుణ్యక్షేత్రం నందలూరు శ్రీ సౌమ్యనాథస్వామి ఆలయంబాహుదానది తీరాన, సుమారు పది ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 108 స్తంభాలతో చోళుల అద్భుత శిల్పకళా నైపుణ్యానికి ప్రతీకగా నిలిచిన ఈ చారిత్రక ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది* ఈ నెల 21వ తేదీ...