స్వయం సహాయక మహిళలు ఆర్థికంగా ఎదగాలి : కమీషనర్ వర్మ

పలమనేరు జులై 21 (గరుడ ధాత్రి ) : పట్టణంలోని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా స్థిరపడాలని పలమనేరు మునిసిపల్ కమీషనర్ కె.ఎల్. వర్మ పిలుపునిచ్చారు. మంగళవారం మునిసిపల్ కార్యాలయంలో మెప్మా సిబ్బంది, రిసోర్స్ పర్సన్లు (ఆర్పీలు) తో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ... ప్రతి ఇంట్లోనూ ఒక వ్యాపారవేత్తను తయారు చేయడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని తెలిపారు. మహిళా సాధికారత కోసం ప్రభుత్వం అనేక అవకాశాలు కల్పిస్తోందని,...