భక్తులతో కిటకిటలాడిన శ్రీశక్తి పీఠాలు
రామచంద్రపురం: వారాహి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా రామచంద్రపురం మండలంలోని శ్రీ శక్తి పదవరోజు భక్తులతో నిండిపోయింది. ప్రపంచంలోని అత్యంత మహిమాన్వితమైన ఏకైక శ్రీ పాతాళ శ్వేత వారాహీ మహాక్షేత్రమైన తిరుపతి శ్రీ శక్తిపీఠంలో నిర్వహించబడుతున్న శ్రీ వారాహీ నవరాత్రి మహోత్సవములలో 10వ రోజున అమ్మవారికి పంచామృతాభిషేకం, విశేష పూజలు అత్యంత వైభవంగా నిర్వహించబడినవి. ఈ సందర్భంగా *కుటుంబ సఖ్యత, సౌభాగ్యం, భూ/గృహ సమస్యా పరిష్కారం* కొరకు విశేష ఫలదాయకమైన *శ్రీ రాజరాజేశ్వరి, శ్యామల & వారాహీ మంత్ర హోమం* ప్రత్యేక మంత్ర హోమం నిర్వహించబడినది....