లక్ష్మీ నరసింహ హై స్కూల్ విద్యార్థులు కు ఆరు అవార్డులు
కార్వేటి నగరం జూలై 22 గరుడ దాద్రి న్యూస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన షైనింగ్ స్టార్ అవార్డులో ఆరు అవార్డులకు గాను విద్యార్థులు కె డిసౌమ్య 581, పి ఆర్ సుజనా శ్రీ 578, ఎస్ వాత్సల్య 561 మూడు అవార్డులు కైవసం చేసుకుని మండల స్థాయిలో ప్రథమ స్థానం నిలిచారు. ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాలను అందుకున్న విద్యార్థులను పాఠశాల యాజమాన్యం, ప్రధానోపాధ్యాయులు, అధ్యాపకులు మరియు తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం మాట్లాడుతూ, "విద్యార్థుల కృషికి ప్రభుత్వం...