దారి సమస్యను పరిష్కరించండి గ్రామస్తులు మొర

కార్వేటినగరం జూలై 23 గరుడ దాద్రి న్యూస్ కార్వేటి నగర మండలం పరిధిలోని డిఎం పురం పంచాయతీ పరిధిలో ఉన్న కరవాటికండిగ గ్రామం ఏర్పడి దాదాపుగా 150 సంవత్సరాలు కావస్తుందని మునిరత్నం నాయుడు 89, గ్రామస్తులు తెలియజేశారు. 20 13 వరకు గ్రామానికి వెళ్లడానికి దారి లేక పొలాల గట్టున వెళ్లే వారిని పేర్కొన్నారు. 20 14 లో డిఎం పురం ఎంపీటీసీ సభ్యులు ఎర్రగోటి రాధాకృష్ణ యాదవ్ దారి లేక అవస్థలు పడుతున్నారని తెలుసుకొని సంబంధిత అప్పటి ఎంపీడీవో శ్రీనివాస ప్రసాద్ తో...