ప్రజల సమస్యలు పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం

* ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పి.ఎస్.మునిరత్నం. * టిడిపి కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక. * ఎన్టీఆర్కు నివాళులర్పించిన టిడిపి నేతలు. కుప్పం,జులై 24 (గరుడ ధాత్రి న్యూస్): ప్రజల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వైస్ చైర్మన్ కుప్పం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ పి. ఎస్. మునిరత్నం అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు, శుక్రవారం కుప్పం బైపాస్ రోడ్ లోని తెలుగుదేశం పార్టీ ప్రధాన...