శ్రీవారి సేవలో సోమిరెడ్డి
తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సోమిరెడ్డితో కలసి శ్రీవారిని దర్శించుకున్న మనుబోలు మండల టీడీపీ నేతలు ఏడుకొండల స్వామి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షించిన సోమిరెడ్డి