రాష్ట్ర కేబినెట్‌లో ‘నేతన్న నేస్తం’ పథకానికి ఆమోదం

చేనేత కార్మికుల సంక్షేమానికి చారిత్రాత్మక నిర్ణయం మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ‘నేతన్న నేస్తం’ పథకానికి ఆమోదం లభించడం పట్ల ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఈ పథకాన్ని త్వరలో అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. చేనేత కార్మికుల సంక్షేమం,వారి కుటుంబాల ఆర్థిక భద్రత,సంప్రదాయ చేనేత రంగ పునరుద్ధరణకు ఈ పథకం కీలకంగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు.రాష్ట్ర కేబినెట్ ఆమోదం రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది నేతన్న కుటుంబాలకు, ముఖ్యంగా ధర్మవరం...