ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో సమస్యల పరిష్కారానికి చర్యలు
ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పి.ఎస్. మునిరత్నం. కుప్పం ఎన్టీఆర్ భవన్లో సమస్యల పరిష్కార వేదిక. టిడిపి వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీఆర్కు ఘనంగా నివాళులు. సమస్యలతో భారీగా తరలి వచ్చిన ప్రజలు. కుప్పం,జులై 20 (గరుడ ధాత్రి న్యూస్): రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వైస్ చైర్మన్, కుప్పం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ పి.ఎస్. మునిరత్నం అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల...