మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు – మైదుకూరు అర్బన్ సీఐ రమణా రెడ్డి

గరుడధాద్రి న్యూస్ ​మైదుకూరు, జులై 19: మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల తమ ప్రాణాలతో పాటు రహదారిపై వెళ్లే అమాయకుల ప్రాణాలు కూడా ప్రమాదంలో పడతాయని మైదుకూరు అర్బన్ పోలీస్ ఇన్స్పెక్టర్ కె. రమణా రెడ్డి హెచ్చరించారు. జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు, మైదుకూరు డీఎస్పీ శ్రీ జి. రాజేంద్రప్రసాద్ పర్యవేక్షణలో ఆదివారం పట్టణంలోని నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద పోలీసులు ప్రత్యేక వాహన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన...