షైనింగ్ స్టార్స్ అవార్డులు సాధించిన మదర్ థెరిసా కళాశాల విద్యార్థులు
! పలమనేరు, జులై 20 ( గరుడ ధాత్రి ) : రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించిన జూనియర్ కళాశాల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అందించే 'షైనింగ్ స్టార్స్ అవార్డుల' ప్రదానోత్సవంలో మదర్ థెరిసా జూనియర్ కళాశాల విద్యార్థులు ఘన విజయం సాధించారు. జిల్లా కేంద్రమైన చిత్తూరులో విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో మదర్ థెరిసా జూనియర్ కళాశాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు ఈ అవార్డులను కైవసం చేసుకున్నారు. 2025 - 26 జరిగిన పరీక్షల్లో అత్యుత్తమ...