చిన్నారులకు తొలిసారిగా షుగర్, బీపీ పరీక్షలు

రాష్ట్రంలో 62.65 లక్షల మంది చిన్నారులకు పరీక్షలు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్. కుప్పం,జులై 19 (గరుడ ధాత్రి న్యూస్): రాష్ట్రంలోని చిన్నారుల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా 'జాతీయ బాల స్వాథ్య 2.0' కార్యక్రమం కింద తొలిసారిగా షుగర్, బీపీ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఈ పథకం ద్వారా సుమారు 62.65 లక్షల మంది పిల్లలకు పరీక్షలు చేయడమే కాకుండా.. థైరాయిడ్, ఊబకాయం, మొబైల్ వినియోగం, నిద్రలేమి వంటి ఆధునిక ఆరోగ్య సమస్యలను కూడా దీని...