టి. బి. ముక్త్ భారత్ అభియాన్ మరియు డెంగీ మాసోత్చవాలు విజయంతం చేద్దాం

డిప్యూటీ హెచ్. ఈ. ఓ మహమ్మద్ రఫీ. చౌడేపల్లి . చౌడేపల్లి జూలై 25 గరుడ దాత్రి న్యూస్ టి. బి. ముక్త్ భారత్ అభియాన్ మరియు డెంగ్యూ మాసోత్చవాలు, స్టాప్ డయేరియా లను విజయవంతం చేద్దామని డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖధికారి వారి ఆదేశాల మేరకు జిల్లా రి. బి. అధికారి డాక్టర్ రాధిక పర్యవేక్షణలో డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ చౌడేపల్లి పి. హెచ్. సి. వైద్యులు డాక్టర్...