ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకోండి
కుప్పం ఆర్టీసీ బస్టాండ్‌లో ఆకస్మిక తనిఖీ చేపట్టిన ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం కుప్పం,జులై 20 (గరుడ ధాత్రి న్యూస్): ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వైస్ చైర్మన్ పి.ఎస్. మునిరత్నం ఆదేశించారు.పాజిటివ్ పీపుల్ పర్సెప్షన్ కార్యక్రమంలో భాగంగా వైస్ చైర్మన్ కుప్పం ఆర్టీసీ బస్టాండ్‌లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. బస్టాండ్ పరిశుభ్రత, మరుగుదొడ్ల నిర్వహణ, ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలు, బస్సుల సమయపాలన, తాగునీటి వసతులను పరిశీలించారు. అనంతరం ప్రయాణికులతో నేరుగా...