ప్రభుత్వ మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లండి

* ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. * టిడిపి నేతల శిక్షణా కార్యక్రమంలో ప్రసంగించిన చంద్రబాబు. * కార్యకర్తల్లో నాయకత్వ పటిమ పెంపుకోసమే శిక్షణ తరగతులు. కుప్పం,ఆగస్టు 08 (గరుడ ధాత్రి న్యూస్):కార్యకర్తల్లో నాయకత్వ పటిమను పెంపొందించేందుకే శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం అమరావతి లోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం లో కార్యకర్తల సత్యనారాయణ సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజలకు స్పష్టంగా వివరించాలని...