సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కు ఘన స్వాగతం పలికిన టిడిపి నాయకులు,మహిళ కార్యకర్తలు
- ప్రజా నాయకుడు, ఆపదలో ఆదుకునే ఆపద్బాంధవుడు సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదమూలం - అడుగడుగునా పుష్పాంజలితో స్వాగతం పలికిన టిడిపి మహిళా కార్యకర్తలు నారాయణవనం జూలై 24 (గరుడదాత్రి న్యూస్) మండల కేంద్రమైన నారాయణవనంలోని చావడి వద్ద నుండి బాలుర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వరకు శుక్రవారం టిడిపి నాయకులు, టిడిపి మహిళా కార్యకర్తలు, అనుచరులు అభిమానులు ప్రజలు పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. చావడి వద్ద నుండి బాలుర హై స్కూల్ వరకు టిడిపి నాయకులు కార్యకర్తలు,...