ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం

* క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించిన కడ ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్. * రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, ఎన్‌టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఏరియా ఆసుపత్రి, రామచంద్ర రోడ్, కొత్తపేటలో సమీక్ష. కుప్పం,జులై 25 (గరుడ ధాత్రి న్యూస్):రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్‌కు అనుగుణంగా కుప్పం ప్రాంతంలో అభివృద్ధి పనులను వేగవంతం చేయడం, పారిశ్రామికాభివృద్ధికి ఊతమివ్వడం, ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిష్కరించడం లక్ష్యంగా కడ ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మట్ శనివారం పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి సంబంధిత పనులను పరిశీలించారు.కుప్పం...