ప్రతి విద్యార్థి కి నాణ్యంమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యం

ప్రభుత్వ విప్ డాక్టర్ వి ఎం థామస్ కార్వేటినగరం జూలై 24 గరుడదాద్రి న్యూస్ కార్వేటి నగరం లోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో శుక్రవారం విద్యార్థులు తల్లిదండ్రులు ఆత్మీయ సమావేశం మెగా పి టి ఏం 4.0 ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే డాక్టర్ పి ఎం థామస్ విచ్చేసి ప్రసంగించారు. మా తెలుగు తల్లి మల్లెపూదండ ప్రార్థన గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా...