విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న కూటమి ప్రభుత్వం.
* ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం. * కుప్పం, గుడిపల్లి, శాంతిపురం, రామకుప్పం మండలాలలో విజయవంతంగా మెగా పేరెంట్స్ మీటింగ్లు. * ప్రజా ప్రతినిధుల ప్రసంగాలు, విద్యార్థులకు పోటీలు, బహుమతుల ప్రధానం. * పండుగ వాతావరణం లో మెగా పేరెంట్స్ మీటింగ్లు. కుప్పం,జులై 24 (గరుడ ధాత్రి న్యూస్): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వైస్ చైర్మన్, కుప్పం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ పి.ఎస్. మునిరత్నం అన్నారు. శుక్రవారం రాష్ట్ర...