చౌడేపల్లి లో తొలి ఏకాదశి వైభవంగా నిర్వహించారు
చౌడేపల్లి జూలై 25 గరుడ దాత్రి న్యూస్ మండల కేంద్రమైన చౌడేపల్లి గ్రామంలో బజారు వీధిలోని కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు మహిళా మండలి ఆర్యవైశ్య మహిళా మండలి ఆధ్వర్యంలో తొలి ఏకాదశి వైభవంగా నిర్వహించారు మహిళలందరూ విష్ణుమూర్తికి పూజలు చేసి భగవద్గీత ఐదు అధ్యాయములు పారాయణం సామూహికంగా చేశారు ఆర్యవైశ్య మహిళా మండలి అధ్యక్షురాలు ఇస్సా నాగలక్ష్మి తొలి ఏకాదశి విశిష్టత గురించి తెలియజేశారు. ఈరోజు శ్రీమహావిష్ణువు క్షీర సాగరంలో యోగ నిద్రలో కి వెళతాడని భక్తుల నమ్మకం, ఈ పర్వదినముతోనే చతుర్మాస...