రైతాంగ సంక్షేమమే ధ్యేయం.. ప్రతి ఎకరాకూ సాగునీరు
బ్రహ్మం సాగర్ లెఫ్ట్ కెనాల్‌కు, మిట్టమానుపల్లె చెరువుకు సాగునీటి విడుదల -లాంఛనంగా ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్, బద్వేల్ టీడీపీ ఇన్‌చార్జ్ సూర్యనారాయణ రెడ్డి గరుడ దాత్రిన్యూస్ న్యూస్ జమైదుకూరు / బ్రహ్మంగారిమఠంజులై 21* రైతు సంక్షేమమే ధ్యేయంగా, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి నియోజకవర్గాన్ని సుభిక్షం చేయడమే లక్ష్యంగా మైదుకూరు నియోజకవర్గంలో సాగునీటి విడుదల కార్యక్రమాలు ఉత్సాహపూరిత వాతావరణంలో అట్టహాసంగా సాగాయి. రైతులకు సకాలంలో సరిపడా సాగునీరు అందించి పంట పొలాలను సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ముందడుగు...