ఎన్టీఆర్ అమర్ రహే నినాదాలతో దద్దరిల్లిన పార్టీ కార్యాలయం
టిడిపి వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీఆర్ కు ఘనంగా నివాళులు. జిల్లా టిడిపి అధ్యక్షులు షణ్ముగం రెడ్డి, కుప్పం ఇంచార్జ్ మునిరత్నం. కుప్పం,జులై 22 (గరుడ ధాత్రి న్యూస్): తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు అమర్ రహే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బుధవారం నియోజకవర్గ కేంద్రమైన కుప్పం బైపాస్ రోడ్డు లోని ఎన్టీఆర్ భవన్లో నియోజకవర్గస్థాయి టీడీపీ సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముందు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి టిడిపి నేతలు పూజలు...