పంట బీమా ప్రీమియం చెల్లింపునకు గడువు తేదీలు ఇవే

చౌడేపల్లి జూలై 21 గరుడ దాత్రి న్యూస్ ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి పంట నష్టాల నుంచి రక్షణ పొందేందుకు రైతులు వెంటనే పంట బీమా ప్రీమియం చెల్లించాలని పుంగనూరు వ్యవసాయ సంచాలకుడు శివకుమార్ కోరారు. స్థానిక ఆర్ఎస్కే కేంద్రంలో రైతులతో ఆయన సమావేశం నిర్వహించారు వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం' ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద వివిధ పంటలకు ప్రీమియం చెల్లించేందుకు ఆఖరి తేదీలను, ఎకరా వారీగా ప్రీమియం వివరాలను విడుదల చేశారు. రైతులు తమ సమీప రైతు సేవా...