ఆలయం వద్ద మరుగుదొడ్లు నిర్మాణానికి తమ వంతు కృషి చేస్తా

కార్వేటినగరం 8 (గరుడదాద్రి న్యూస్) కార్వేటి నగరం మేజర్ పంచాయతీ కుమారగిరిపై వెలసి ఉన్న శ్రీ శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రమణ్యస్వామి వారి దేవస్థానంలో ఆడి కృత్తిక సందర్భంగా జనసేన పార్టీ జీడీ నెల్లూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్న స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ తరఫున, జనసేన పార్టీ ఆధ్వర్యంలో 10 మరుగుదొడ్ల నిర్మాణాన్ని చేపడతామని...