మహిళలపై దాడి చేసిన వారిని ఎన్ కౌంటర్ చేయాలి
రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువు హోం మంత్రి అనితమ్మ వెంటానే రాజీనామ చేయాలి ప్రశ్నిస్తానన్నా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఎక్కడ వైఎస్సార్సీపీతోమహిళలకు పూర్తి స్వేచ్చ, సంపూర్ణ రక్షణ మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ధ్వజం వెదురు కుప్పం. గరుడ ధాత్రి న్యూస్ జూలై 19 వెదురుకుప్పం : ఎవరైనా సరే మహిళలపై దాడి చేసిన వారిని వెంటానే ఎన్కౌంటర్ చేయాలని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. మండలంలోని పచ్చికాపలంలో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి ఎక్కడో...