ఇద్దరు చేసే పని ఇరవై మంది చేయలేక పోతున్నారా

*తీసుకుంటున్న జీతానికైనా న్యాయం చేయాలి కదా* *ఒక్క బస్తా యూరియా కోసం మూడు రోజులు పడిగాపులా* *అధికారుల నిర్లక్ష్యంతోనే రైతులకు ఇక్కట్లు* *ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా పని చేస్తే సహించేది లేదు* *కల్లాడు సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే* *రైతుల ఇక్కట్లు విని సచివాలయ సిబ్బందిపై మండిపాటు* పలమనేరు, జులై 25 ( గరుడ ధాత్రి ) : గతంలో ఇద్దరు చేసిన పనిని ఇప్పుడు 20 మంది ఉండి చేయలేకపోతున్నారా అంటూ పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి తీవ్ర అసంతృప్తి...