ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా కుప్పం ప్రగతికి వికాస్ మర్మత్ కృషి
* కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ పీడీగా రెండేళ్లు పూర్తి చేసుకున్న వికాస్ మర్మత్. * ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ. * కుప్పం లో పారిశ్రామిక ప్రగతికి ప్రణాళిక బద్ధంగా కృషి. * ప్రభుత్వ సేవల పట్ల ప్రజల సంతృప్తి పెంచేందుకు నిరంతరం కృషి. * కుప్పం సెగ్మెంట్లో పి.ఫోర్ పట్ల ప్రత్యేక శ్రద్ధ. * ప్రగతి పనుల నిరంతరం పర్యవేక్షణ. * స్వచ్ఛ కుప్పం స్వర్ణ కుప్పం గా తీర్చిదిద్దేందుకు తోడ్పాటు. * కుప్పంలో టాటా సంజీవిని విజయవంతానికి నిరంతరం...