కూటమి ప్రభుత్వంతోనే సంక్షేమం సాధ్యం
కార్వేటినగరం ఆగస్టు 8 (గరుడదాద్రి న్యూస్) గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పనులు చేపడుతున్నారని మండల పార్టీ అధ్యక్షులు చంగల్రా యాదవ్, మండల ప్రధాన కార్యదర్శి వడియం గాడు రాజా అన్నారు. గంగాధర్ నెల్లూరు శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ డాక్టర్ వి ఎం థామస్ ఆదేశాల మేరకు క్లస్టర్ (6) లోని 116,117,120,121,122 బూత్ లలోని బూత్ కన్వీనర్లతో కలిసి కూటమి ప్రభుత్వం రెండు సంవత్సరములలో చేసిన అభివృద్ధి, సంక్షేమం గురించి "డోర్ టు డోర్ టిడిపి" కార్యక్రమాన్ని...