ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం పెరిగేలా పనిచేయాలి

రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వైస్ చైర్మన్ మునిరత్నం. కుప్పం,జులై 20 (గరుడ ధాత్రి న్యూస్): ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం పెరిగేలా ప్రతి ఒక్క శాఖలోని అధికారులు పనిచేయాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వైస్ చైర్మన్, కుప్పం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ పి.ఎస్.మునిరత్నం కోరారు. మంగళవారం కుప్పం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ కార్యాలయంలో కుప్పం మండలంలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు, ప్రజలకు అందుతున్న...