కార్వేటినగరం : ఆగస్టు 4 (గరుడదాద్రి న్యూస్)
అది చెప్పను ప్లాస్టిక్ బుట్టలో వేసి గ్రీన్ అంబాసిడర్ కి అందించాలని పంచాయతీ అభివృద్ధి అధికారిని కె సాయి భవాని అవగాహన కల్పించారు. మంగళవారం మండలంలోని ఆలతూరు పంచాయతీ టీటీ కండిగ గ్రామంలో పొడి చెత్త పై అవగాహన కల్పించారు. అదేవిధంగా ప్లాస్టిక్ గన్ని బ్యాగులో వాటర్ బాటిల్స్, పాత పుస్తకాలు, ఇనుప కమ్మీలు, వాటిని 15 రోజులకు ఒకసారి స్వచ్ఛరథం వచ్చినప్పుడు వాటిని తూకానికి వేస్తే అందుకు బదులుగా పప్పు దినుసులు సోపులు తీసుకోవచ్చు అన్నారు. వీటిని ప్రతి ఒక్కరు సభ్యులు చేసుకోవాలని అధికారి కోరారు. ఈ కార్యక్రమంలో మండల కోఆర్డినేటర్ ఏకాంబరం, పంచాయితీ గ్రీన్ అంబాసిడర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
తడి చెత్త పొడి చెత్త పై అవగాహన
RELATED ARTICLES
