కాణిపాకం సెప్టెంబర్ 27 (గరుడ రాత్రి న్యూస్) కాణిపాకందేవస్థానంబ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం సూర్యప్రభ వాహనంపై కాణిపాకం గణనాథులుదర్శనమిచ్చాడు.ఉదయం అభిషేకం నిర్వహించి రాత్రి స్వామివారికి ఉభయ దారులు ప్రత్యేక పూజలు నిర్వహించిస్వామివారినిపురవీధుల గుండా మేళ తాళాలు వాయిద్య బృందాలు కోలాటాలు నడుమ స్వామివారిని ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఈవో పెంచల కిషోర్. పాలకమండలి చైర్మన్ మణినాయుడు. ఉభయ దారుల సంఘం అధ్యక్షురాలు శివ శంకరి. బోర్డు సభ్యురాలు కుప్పం వసంత. మాజీ సర్పంచ్ శాంతి సాగర్ రెడ్డి. మాజీ ఎంపీపీ రవి ప్రసాద్. ఉబయదారులు 44 బొమ్మసముద్రంఇంద్రసేన నాయుడు. లక్ష్మీపతి నాయుడు కుటుంబ సభ్యులు ఆలయ సిబ్బంది అర్చకులు తదితరులు పాల్గొన్నారు
