ePaper
Tuesday, October 6, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిఉరేసుకొని అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

ఉరేసుకొని అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

📰 Generate e-Paper Clip

చౌడేపల్లి అక్టోబర్ 02 గరుడ దాత్రి న్యూస్

ఉరేసుకుని అనుమానాస్పద పరిస్థితిలో వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం చౌడేపల్లి మండలంలో చోటుచేసుకుంది మండలంలోని చారాల కురపల్లికి చెందిన అలీ ఖాన్ 42 కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు ఈ క్రమంలో గురువారం రాత్రి పెళ్లికనే దాదేపల్లి కి వెళ్లి తర్వాత ఇంటికి చేరుకున్నాడు ఉదయాన్నే గ్రామానికి సమీపంలోని చింత చెట్టుకు ఉరేసుకొని అనుమానాస్పద స్థితిలో పడున్నాడు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు తరలివచ్చి సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!