ePaper
Thursday, October 29, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిపూతలపట్టు జడ్పిటిసిగా కలెక్టర్ సుమిత్ కుమార్ చే డిక్లరేషన్ అందుకుంటున్న శైలజతేజ మూర్తి

పూతలపట్టు జడ్పిటిసిగా కలెక్టర్ సుమిత్ కుమార్ చే డిక్లరేషన్ అందుకుంటున్న శైలజతేజ మూర్తి

📰 Generate e-Paper Clip

పూతలపట్టు అక్టోబర్ 28(గరుడ దాత్రి న్యూస్) పూతలపట్టు జడ్పిటిసిగా ఏకగ్రీవమైన విజయం విద్యా సంస్థల అధినేత శైలజ తేజ మూర్తి కలెక్టర్ సుమిత్ కుమార్ చేతుల మీదుగా డిక్లరేషన్ అందుకున్నారు అందుకుంటున్న సందర్భంగా జడ్పిటిసి మాట్లాడుతూ పూతలపట్టు మండలటిడిపి జనసేన బిజెపి నాయకులు కలిసికట్టుగా పనిచేసే నన్ను జెడ్పిటిసిగా ఏకగ్రీవం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలుతెలియజేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!