కార్వేటి నగరం అక్టోబర్ 7 (గరుడ ధాత్రి న్యూస్): పాలసముద్రం మండలం ఆముదాల పంచాయతీ కొత్త కండిగ గ్రామానికి చెందిన మల్లెంపాటి కళావతి పెద్దకర్మ కార్యక్రమంలో భాగంగా ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పిస్తున్న రాష్ట్ర కార్యనిర్వాక కార్యదర్శి మరియు రాజంపేట నియోజకవర్గ శాశ్వత పరిశీలకులు భీమినేని చిట్టిబాబు నాయుడు, పాలసముద్రం టిడిపి పార్టీ అధ్యక్షుడు ఎం వాసు నాయుడు…ఈ కార్యక్రమంలో సింగల్ విండో చైర్మన్ బాలాజీ నాయుడు కేశవ నాయుడు వెంకటేష్ నాయుడు భక్తవత్సల నాయుడు రోస్ నాయుడు హరిరాజ్ కనకరాజు రంగరాజ్ ప్రభాకర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
