ePaper
Saturday, October 3, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతికాణిపాకం వరసిద్ధిని సేవలో రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజాత

కాణిపాకం వరసిద్ధిని సేవలో రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజాత

📰 Generate e-Paper Clip

కాణిపాకం అక్టోబర్ 2 (గరుడరాత్రిన్యూస్ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి. సుజాత గురువారం కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్నారు, వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేసిన ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు సభ్యురాలు వసంత, సూపర్డెంట్ కోదండపాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ రవి, కాణిపాకం ఎస్సై నరసింహులు, చిత్తూరు కోర్టు సిబ్బంది తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!