ePaper
Monday, October 5, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతికాణిపాకం వరసిద్ధిని సేవలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర

కాణిపాకం వరసిద్ధిని సేవలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర

📰 Generate e-Paper Clip

కాణిపాకం అక్టోబర్ 4(గరుడ దాత్రి న్యూస్) తిరుమలతిరుపతిదేవస్థానం ఈ.వో ముద్దాడ రవిచంద్ర ఆదివారం వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్నారు, వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాటు చేసి స్వామి వారి తీర్థప్రసాదాలు శేషవస్త్రం చిత్రపటాన్ని అందజేసిన దేవస్థానం ఈ.వో శ్రీ పెంచల కిషోర్ ఈకార్యక్రమంలో ఆలయ బోర్డు సభ్యులు నాగరాజు నాయుడు, నరేష్, ఏఈఓ రవీంద్రబాబు, ప్రోటోకాల్ ఏఈఓ ధనపాల్, సూపర్డెంట్ వాసు, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడు. తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!