ePaper
Saturday, August 15, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్కానిపాకం వరసిద్ధిని సేవలో ఎమ్మెల్సీ వాకాటి నారాయణ

కానిపాకం వరసిద్ధిని సేవలో ఎమ్మెల్సీ వాకాటి నారాయణ

📰 Generate e-Paper Clip

కాణిపాకం ఆగస్టు 11(గరుడ దాత్రి న్యూస్)
నెల్లూరు జిల్లాఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి కుటుంబ సమేతంగా మంగళవారం కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్నారు, వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థప్రసాదాలు శేషవస్త్రం చిత్రపటాన్ని అందజేసిన ట్రస్ట్ బోర్డు సభ్యులు సుబ్బారెడ్డి, శివ ప్రసాద్, ఈ కార్యక్రమంలో ఏఈఓ ధనపాల్, సూపర్డెంట్ కోదండపాణి, తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!