ePaper
Saturday, October 31, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్కార్వేటి నగరం మండలంలో ఎంపీటీసీలకు 61 మంది నామినేషన్లు దాఖలు

కార్వేటి నగరం మండలంలో ఎంపీటీసీలకు 61 మంది నామినేషన్లు దాఖలు

📰 Generate e-Paper Clip

కార్వేటినగరం అక్టోబర్ 23 గరుడదాద్రి న్యూస్

కార్వేటినగరం మండలంలో 14 ఎంపీటీసీలకు గాను 61 నామినేషన్లు వచ్చినట్లు రిటర్నింగ్ అధికారి శివప్రసాద్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిడిపి పార్టీకి చెందిన ఎంపీటీసీలు 26 మంది నామినేషన్లు వేశారు, అదేవిధంగా వైయస్సార్ పార్టీ నుండి 23, జనసేన పార్టీ నుంచి6, కాంగ్రెస్ పార్టీ నుంచి3, ఇండిపెండెంట్ 3 మీరు నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో నగిరి డిఎస్పి చంద్రశేఖర్ ఎంపీడీవో రాధికా సింగిరెడ్డి, డిప్యూటీ ఎంపీడీవో మధుసూదన్, తాసిల్దార్ నాగరాజు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!