ePaper
Friday, October 9, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉచిత దంత వైద్య పరీక్షలు

ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉచిత దంత వైద్య పరీక్షలు

📰 Generate e-Paper Clip

కార్వేటినగరం అక్టోబర్ 8 (గరుడ దాద్రి న్యూస్): కార్వేటినగరంలో ఉన్న రాజా కుమార్ స్వామి రాజా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తిరుపతి చెందిన హరిప్రియ దంత వైద్యశాల ఆధ్వర్యంలో విద్యార్థులకు మరియు పాఠశాల సిబ్బందికి ఉచితంగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరం ఎండి గణేష్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం దంత వైద్యులు దేవరాజులు మాట్లాడుతూ పిల్లలకు దంతాలు వచ్చే మెలుకులను వివరించారు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. దాదాపు 150 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కోటేశ్వరరావు సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!