భాకరాపేట ఫారెస్ట్ రేంజర్ గా విధులు నిర్వహిస్తున్న వెంకటరమణ పై సస్పెన్షన్ వేటు..
ఏడాది క్రితం భాకరాపేట చెక్ పోస్ట్ వద్ద 50 లక్షల విలువ గల అక్రమ రవాణా సిగరెట్లు సీజ్ చేసిన ఎఫ్ఆర్ఓ..
పట్టుబడిన సిగరెట్లు గుడ్డు చప్పుడు కాకుండా విక్రయించినట్లు ఆరోపణలు..
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదులు రావడంతో విచారణ..
విచారణలో ఆరోపణలు నిర్ధారణ కావడంతో అటవీశాఖ అధికారులు ఎఫ్ ఆర్ ఓ వెంకటరమణ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు..
