చిత్తూరు జూలై 27 (గరుడ దాత్రిన్యూస్)చిత్తూరురూరల్ మండలంమాజీజెడ్పీటీసీ తెలుగుదేశం పార్టీ చిత్తూరు పార్లమెంటరీ జిల్లా ఉపాధ్యక్షుడు మైకేల్ మృతి పార్టీకి తీరని లోటని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్తెలిపాడు.సోమవారం చిత్తూరు రూరల్ మండలం గువ్వకల్లు గ్రామంలో మైఖేల్. మృతదేహానికిస్థానిక నాయకులతో కలిసి పూలమాలవేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. పార్టీ అన్ని విధాలగా అండగా ఉంటుందన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే.. గుడిపాల మండలం దాయంవారిపల్లి గ్రామంలో తోప్పాతిపల్లి మాజీ సర్పంచి మునిరత్నం గారి కుమార్తె దీప మృతదేహానికి పూలమాలవేసినివాళులర్పించారు.కుటుంబ సభ్యులనుపరామర్శించారు ఈకార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మాజీ జెడ్పిటిసి మైఖేల్కి నివాళులర్పించిన- ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్
RELATED ARTICLES
