కార్వేటినగరం అక్టోబర్ 10 గరుడదాద్రి న్యూస్ కార్వేటినగరం మేజర్ పంచాయతీ సు ద్ధగుంట గ్రామానికి చెందిన ఉసురుపాటి కుటుంబం చెందిన కీర్తిశేషులు ఉసురుపాటి నాగమ్మ, యూపీ వెంకటస్వామి గాది వెంకటమ్మ, గాది ఆదయ్య వారి జ్ఞాపకార్థం కోసం శనివారం ఆలయం వద్ద అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయం వద్ద మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారి వీరాస్వామి, వారి కుటుంబ సభ్యులు వెంకటేశ్వర్లు శ్రీనివాసరావు కోటేశ్వరరావు నాగయ్య సులోచన, వెంకట ముని బంగారయ్య, లక్ష్మయ్య భక్తులు తదితరులు పాల్గొన్నారు
