ePaper
Tuesday, June 23, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్సమంత తల్లి కాబోతోంది.. లీక్ చేసిన మెగాస్టార్ చిరంజీవి..

సమంత తల్లి కాబోతోంది.. లీక్ చేసిన మెగాస్టార్ చిరంజీవి..

📰 Generate e-Paper Clip

హీరోయిన్ సమంత తల్లి కాబోతోంది. ఈ విషయంపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తున్న వేళ.. మెగాస్టార్ చిరంజీవి క్లారిటీ ఇచ్చేశారు. చిరు లీక్స్ లో సమంత తల్లి కాబోతోందని లీక్ చేసి.. సమంత దంపతులకు వస్త్రాలు కూడా పెట్టేశాడు. “మా ఇంటి బంగారం” చిత్ర బృందాన్ని కూడా చిరు అభినందించారు. సినిమా చాలా ఆసక్తికరంగా అనిపించిందని.. ఉమ్మడి కుటుంబ నేపథ్యంలో యాక్షన్, భావోద్వేగాలను అందంగా మేళవిస్తూ వినోదాత్మకంగా దర్శకురాలు నందిని రెడ్డి తనదైన శైలిలో తెరకెక్కించారని ప్రశంసించారు.జీవితంలో కొత్త అధ్యాయాన్ని ఆహ్వానిస్తున్న సమంత & రాజ్ దంపతులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!