ePaper
Thursday, July 30, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి ఆరు ఫ్యాన్ వితరణ

సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి ఆరు ఫ్యాన్ వితరణ

📰 Generate e-Paper Clip

కార్వేటినగరం జూలై 27 గరుడ దాద్రి న్యూస్
కార్వేటి నగరం కుమారగిరిపై వెలసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి కార్వేటినగరం చెందిన కుమార్ వేల్ ఏజెన్సీ చెందిన కౌముది గుణశేఖర్ వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఆరు ఫ్యాన్లు వితరణగా ఆలయ కమిటీ అధ్యక్షులు రామ్ శెట్టి రాజశేఖర్ అందజేశారు. అనంతరం దాతను ఘనంగా సన్మానించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!