ePaper
Thursday, September 24, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిహజ్రత్ మహబూబ్ సుభానీ గంధ మహోత్సవం

హజ్రత్ మహబూబ్ సుభానీ గంధ మహోత్సవం

📰 Generate e-Paper Clip

కార్వేటి నగరం సెప్టెంబర్ 23 ( గరుడ దాద్రి న్యూస్):

కార్వేటినగరం లో ఉన్న మహబూబ్ సుభానీ దర్గా వద్ద గంధ మహోత్సవం సందర్భంగా ఫాతేహా చేసి సుమారు 3000 మందికి అన్నదానం
నిర్వహించారు,ప్రతి సంవత్సరం ఈ జల్సా చేస్తామని ముస్లిం సోదరులు తెలిపినారు.కార్యక్రమంలో
ముస్లిం సోదరులు జియా ఉద్దీన్, పూలన్ సాహెబ్,ఉస్మాన్, సందాని,ఇర్ఫాన్, ఫయాజ్,ఇమ్రాన్,ఖాదర్,షబ్బీర్,అబ్దుల్ రజాక్, రఫీ శంషిర్,అబ్దుల్ ఖాదర్, గౌసీ,పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!