ePaper
Saturday, August 1, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతి7మంది CMలతో కలిసి నటించిన ఏకైక నటి

7మంది CMలతో కలిసి నటించిన ఏకైక నటి

📰 Generate e-Paper Clip

7మంది CMలతో కలిసి నటించిన ఏకైక నటి

సినీ చరిత్రలో వెయ్యికి పైగా చిత్రాలతో గిన్నిస్ రికార్డు సృష్టించిన నటి మనోరమ. రంగస్థలంపై అన్నాదురై, కరుణానిధిలతో నటించిన ఆమె, వెండితెరపై MGR, NTR, జయలలిత వంటి దిగ్గజాలతో స్కీన్ షేర్ చేసుకున్నారు. తర్వాతి కాలంలో ఎం.కె. స్టాలిన్, విజయ్లతోనూ కలిసి నటించి, మొత్తం ఏడుగురు ముఖ్య మంత్రులతో పనిచేసిన ఏకైక నటిగా చరిత్రకెక్కారు. తరాలు మారినా ఆమె నటన అజరామరం…..

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!