జొన్నగిరి ఇకపై ‘స్వర్ణగిరి’.. రూ.405 కోట్లతో ‘జియో మైసూర్ సర్వీసెస్, డెక్కన్ గోల్డ్ మైన్స్’ పెట్టుబడి.
ఏడాదికి 400 కేజీలు, 900 కేజీలు, 2 టన్నులు – దశల వారీగా పెరగనున్న బంగారం వెలికితీత.
ఉత్పత్తి అయిన బంగారం విలువలో రాష్ట్ర ఖజానాకు 4 శాతం రాయల్టీ
రేపు గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు.. విస్తరణలో భాగంగా రెండో యూనిట్‌కూ శంకుస్థాపన
