ePaper
Thursday, July 30, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ఎమ్మెల్యే థామస్ సన్మానించిన యువ నాయకుడు ఢిల్లీ బాబు రెడ్డి

ఎమ్మెల్యే థామస్ సన్మానించిన యువ నాయకుడు ఢిల్లీ బాబు రెడ్డి

📰 Generate e-Paper Clip

కార్వేటినగరం జూలై 27 గరుడ దాత్రి న్యూస్
రాష్ట్ర విప్ జీడి నెల్లూరు శాసనసభ్యులు డాక్టర్ వి ఎం థామస్ మండల పరిధిలోని ఆర్కే వి బి పేట గ్రామానికి చెందిన టిడిపి యువ నాయకుడు నెలవాయి ఢిల్లీ బాబు రెడ్డి సోమవారం పచ్చిక పల్లం ఇంటింటికి టిడిపి కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యేను సాల్వ్ కప్పి సన్మానించారు. వెంటనే ఎమ్మెల్యే థామస్ ఆ సాలువను యువ నాయకుడికి కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా యువ నాయకుడు మాట్లాడుతూ టిడిపి పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తానన్నారు. ఎమ్మెల్యే వెంట వెదురుకుప్పం మండల పార్టీ అధ్యక్షులు గురు సాల కిషన్ చంద్ తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!