కార్వేటినగరం జూలై 28 (గరుడ దాద్రి న్యూస్ ):జీడీ నెల్లూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జి మరియు ఏపీ మాల వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ యుగంధర్ వారిపై అసత్య ఆరోపణలు చేసిన. ,
పెనుమూరుకు చెందిన లోకనాదం నాయుడుపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని.కార్వేటి నగరం స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సై తేజస్విని ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ,మండల ఉపాధ్యక్షులు విజయ్, సెల్వి, నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు వెంకటేష్ నియోజకవర్గ యువజన ప్రధాన కార్యదర్శి అన్నామలై,కార్వేటినగరం కార్యదర్శి రుద్ర తదితరులు పాల్గొన్నారు.
నియోజకవర్గ ఇన్చార్జి యుగంధర్ పై అసత్య ఆరోపణ చేసిన వారిపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు
RELATED ARTICLES
